కరోనాకు 513 మంది వైద్యుల బలి
కరోనాకు 513 మంది వైద్యుల బలి | రెండో దశలో కరోనా మహమ్మారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. పెద్ద ఎత్తున పెరుగుతున్న కేసులు వైద్యరంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

న్యూఢిల్లీ : రెండో దశలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైద్యరంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సెకండ్ వేవ్‌లో ఇప్పటి వరకు సుమారు 513 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పేర్కొంది. ఇందులో అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలోనే 103 మంది వైద్యులు ప్రాణాలు వదిలారు. ఆ తర్వాత బిహార్‌లో 96 మంది, ఉత్తరప్రదేశ్‌లో 41 మంది, రాజస్థాన్‌లో 39 మంది, ఆంధప్రదేశ్‌లో 29 మంది, జార్ఖండ్‌లో 29 మంది, తెలంగాణలో 29 మంది వైద్యులు మృతి చెందారు. ఒడిశాలో 16 మంది, తమిళనాడులో 18మంది, పశ్చిమబెంగాల్లో 19 మంది కరోనాకు బలయ్యారు. కరోనా ఫస్ట్ వేవ్‌లో దేశవ్యాప్తంగా 748 మంది వైద్యులు మృతి చెందారని చెప్పింది. ఫస్ట్, సెకండ్ వేవ్‌లో ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా మృతి చెందారని పేర్కొన్నారు. ఐఎంఐ రిజిస్ట్రీ మేరకు 3.5లక్షల మంది సభ్యులు ఉన్నారని, దేశవ్యాప్తంగా మొత్తం 12 లక్షలకుపైగా వైద్యులుంటారని తెలిపింది. ఇందులో సుమారు 66 శాతం మందికే టీకాలు వేసుకున్నట్లు పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
ఆగని పెట్రోల్, డీజిల్ ధరల మోత
కరోనాను జయించిన 72 ఏండ్ల వృద్ధురాలు
‘యాస్ ఎఫెక్ట్’.. కోల్‌కతా ఎయిర్‌పోర్టు మూసివేత
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

