మోచిప్కు 509 కోట్ల ఆర్డర్
హైదరాబాద్‌కు చెందిన సెమికండక్టర్ల సాఫ్ట్వేర్-సిస్టమ్ డిజైన్ సేవల సంస్థ మోచిప్ టెక్నాలజీ లిమిటెడ్‌కు రూ.509.37 కోట్ల విలువైన కాంట్రాక్ట్ లభించింది.
హైదరాబాద్, జూన్ 1: హైదరాబాద్‌కు చెందిన సెమికండక్టర్ల సాఫ్ట్వేర్-సిస్టమ్ డిజైన్ సేవల సంస్థ మోచిప్ టెక్నాలజీ లిమిటెడ్‌కు రూ.509.37 కోట్ల విలువైన కాంట్రాక్ట్ లభించింది. ఈ కాంట్రాక్ట్ సీడాక్ నుంచి వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం సంస్థకు సిలికాన్ వ్యాలీ-అమెరికా, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పుణెలలో 1,300 మంది ఇంజినీర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆర్డర్లో భాగంగా వచ్చే మూడేండ్లకాలంలో 5 నానోమీటర్ టెక్నాలజీతో హెచ్పీసీ ఎస్వోసీ ఆధారిత ఉత్పత్తులను డిజైన్ చేయడంతోపాటు అభివృద్ధి చేసి సరఫరా చేయనున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

