కింది వాటిని పరిశీలించండి? ప్రతిపాదన (ఎ): కార్నికోబార్ దీవి ఒక ప్రవాళ దీవి కారణం (ఆర్): ఉష్ణమండల ప్రాంతాల్లోని సముద్రజలాల్లో స్థానబద్ధంగా ప్రవాళ కీటకాలు చనిపోయి సంచయనం చెందడం వల్ల ప్రవాళదీవులు ఏర్పడుతాయి 1) ఎ, ఆర్ నిజమైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ 2) ఎ, ఆర్ నిజమైనవి. కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు 3) ఎ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు 4) ఎ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది
కింది వాటిని పరిశీలించండి. ప్రతిపాదన (ఎ): హిందూ మహాసముద్రంలో భారత దేశ ప్రాదేశిక జలాలు 12 నాటికల్ మైళ్లదూరం వరకు విస్తరించి ఉన్నాయి కారణం (ఆర్): భారత దేశ ప్రాదేశిక జలాల్లోకి ఇతర దేశ నౌకలు ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించవచ్చు 1) ఎ, ఆర్ నిజమైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ 2) ఎ, ఆర్ నిజమైనవి. కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు 3) ఎ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు 4) ఎ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది
కింది వాటిని పరిశీలించండి. ప్రతిపాదన (ఎ): పశ్చిమ తీర మైదానం వెడల్పు క్రమంగా తగ్గుతుంది కారణం (ఆర్): పశ్చిమ తీర మైదానం ఒక నిమజ్జిత మైదానం 1) ఎ, ఆర్ నిజమైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ 2) ఎ, ఆర్ నిజమైనవి. కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు 3) ఎ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు 4) ఎ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది
కింది వాటిని పరిశీలించండి? ప్రతిపాదన (ఎ): భారత దేశంలో ఈశాన్య రుతుపవనాలతో పోలిస్తే నైరుతి రుతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది కారణం (ఆర్): నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంతో పోలిస్తే ఎక్కువ విస్తృతి గల అరేబియా సముద్రం మీదుగా కదులుతాయి 1) ఎ, ఆర్ నిజమైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ 2) ఎ, ఆర్ నిజమైనవి. కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు 3) ఎ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు 4) ఎ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది
కింది వాటిని పరిశీలించండి. ప్రతిపాదన (ఎ): జూన్ మొదటి వారంలో దేశ భూభాగంలో వాతావరణంలో తేమ శాతం పెరిగి ఉష్ణోగ్రతలు 7-8 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం సంభవిస్తుంది కారణం (ఆర్): జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు క్రమయుతంగా కాకుండా, ఆకస్మికంగా కేరళ తీరంలోకి ప్రవేశిస్తాయి 1) ఎ, ఆర్ నిజమైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ 2) ఎ, ఆర్ నిజమైనవి. కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు 3) ఎ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు 4) ఎ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది 9.కింది వాటిని పరిశీలించండి. ప్రతిపాదన (ఎ): రుతుపవన ప్రాంతాల్లో పెరిగే వృక్షజాతులు వేసవి కాలంలో ఆకులను రాలుస్తాయి కారణం (ఆర్): ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే వృక్షజాతులు వేసవిలో బాష్పోత్సేక ప్రక్రియను నియంత్రించడానికి వాటి ఆకులను రాలుస్తుంది 1) ఎ, ఆర్ నిజమైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ 2) ఎ, ఆర్ నిజమైనవి. కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు 3) ఎ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు 4) ఎ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది
కింది వాటిని పరిశీలించండి. ప్రతిపాదన (ఎ): పశ్చిమ దిశలోప్రవహించే ద్వీపకల్ప నదులకు డెల్టాలు లేవు కారణం (ఆర్): పశ్చిమ దిశలో ప్రవహించే నదులు కఠిన శిలాస్తరాల గుండా ప్రవహిస్తూ వాటి ముఖద్వార ప్రాంతంలో ఎటువంటి శాఖలు లేకుండా అవి నేరుగా అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి 1) ఎ, ఆర్ నిజమైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ 2) ఎ, ఆర్ నిజమైనవి. కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు 3) ఎ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు 4) ఎ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది
కింది వాటిని పరిశీలించండి. ప్రతిపాదన (ఎ): మంగళూరుతో పోలిస్తే బెంగళూరు ఎక్కువ వర్షపాతాన్ని పొందుతుంది కారణం (ఆర్): బెంగళూర్ ఈశాన్య, నైరుతి రుతుపవనాలు రెండింటి వల్ల వర్షపాతాన్ని పొందుతుంది 1) ఎ, ఆర్ నిజమైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ 2) ఎ, ఆర్ నిజమైనవి. కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు 3) ఎ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు 4) ఎ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది
కింది వాటిని పరిశీలించండి. ప్రతిపాదన (ఎ): జువారి నది దక్షిణ భారతదేశంలో తూర్పుదిశలో ప్రవహించే నది కారణం (ఆర్): దక్కన్ పీఠభూమి ప్రాంతం పశ్చిమ సరిహద్దుల్లో ఎక్కువ ఎత్తు కలిగి తూర్పున ఉన్న బంగాళాఖాతం వైపు వాలి ఉంది 1) ఎ, ఆర్ నిజమైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ 2) ఎ, ఆర్ నిజమైనవి. కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు 3) ఎ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు 4) ఎ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది
కింది వాటిని పరిశీలించండి. ప్రతిపాదన (ఎ): నల్లరేగడి నేలలు ప్రతి పంటకు అనుకూలమైనవి కారణం (ఆర్): నల్లరేగడి నేలలకు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉన్నందున నీటిపారుదల సౌకర్యాల లేని వ్యవసాయ సాగు విధానాలకు ఇవి అనుకూలమైనవి 1) ఎ, ఆర్ నిజమైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ 2) ఎ, ఆర్ నిజమైనవి. కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు 3) ఎ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు 4) ఎ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది
కింది వాటిని పరిశీలించండి. ప్రతిపాదన (ఎ): వేరుశనగను వివిధ పంటల మధ్య విరామకాలంలో పంటమార్పిడి విధానంలో సాగుచేస్తారు కారణం (ఆర్): వేరుశనగ ఒక లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన పంట 1) ఎ, ఆర్ నిజమైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ 2) ఎ, ఆర్ నిజమైనవి. కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు 3) ఎ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు 4) ఎ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది
కింది వాటిని పరిశీలించండి. ప్రతిపాదన (ఎ): చెరకు పంటకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలమైనవి కారణం (ఆర్): ఉష్ణమండల ప్రాంతాల్లో పొగమంచు చాలా తక్కువగా ఏర్పడుతుంది 1) ఎ, ఆర్ నిజమైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ 2) ఎ, ఆర్ నిజమైనవి. కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు 3) ఎ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు 4) ఎ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది