Viral Video | బైక్‌పై త్రీ ఇడియట్స్ సీన్‌ను రీక్రియేట్ చేశారు..ఆపై పోలీసులు ఏం చేశారంటే..!
బైక్స్‌పై స్టంట్స్ పెర్ఫామ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను (Viral Video) పోస్ట్ చేస్తూ పౌరులను హెచ్చరించారు.
న్యూఢిల్లీ : బైక్స్‌పై స్టంట్స్ పెర్ఫామ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను (Viral Video) పోస్ట్ చేస్తూ పౌరులను హెచ్చరించారు. సోషల్ మీడియాలో రీల్స్ కోసం ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేయరాదని ఢిల్లీ పోలీసులు ప్రజలను కోరుతూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇచ్చారు.
ఈ క్లిప్‌లో త్రీ ఇడియట్స్ నుంచి జానే నహీ దేంగే తుఝే సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ వ్యక్తి బైక్‌ను నడుపుతుండగా ఇద్దరు మహిళలు వెనుక కూర్చుని ఉండటం కనిపిస్తుంది. ఈ ముగ్గురూ అమీర్ ఖాన్ స్టార్‌గా తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ సీన్‌ను రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నించడం ఈ వీడియోలో చూడొచ్చు. వీరిలో ఏ ఒక్కరూ హెల్మెట్ ధరించకపోవడంతో వీరి ఫీట్‌ను చూసి ఢిల్లీ పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది.
AAL IZZ NOT WELL if you drive or ride dangerously for the sake of reels!@dtptraffic #DriveResponsibly pic.twitter.com/JWO3pLDiWv
— Delhi Police (@DelhiPolice) July 24, 2023
రీల్స్ కోసం ప్రమాదకరంగా రైడ్ చేస్తే అంతా సరిగ్గా ఉండదని పోస్ట్‌లో ఢిల్లీలో పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఈ పోస్ట్‌కు ఆన్లైన్లో ఇప్పటివరకూ 31,000కుపైగా వ్యూస్ లభించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. సోషల్ మీడియా వేదికల్లో ప్రాచుర్యం కోసం 5 సెకండ్ల ఆనందం కోసం బైక్ స్టంట్స్‌కు తెగబడే వీడియోలు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది.
Read More :
Meenakshi Chaudhary | అందుకే తక్కువ సినిమాలు చేస్తున్నా.. అసలు విషయం చెప్పిన మీనాక్షి చౌదరి
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- 3 Idiots
- Recreate
- scene
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

