మయూర్‌భంజ్‌లో 21 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్
మయూర్‌భంజ్‌లో 21 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ | ఒడిశా మయూర్భంజ్లోని ఉడాలా సబ్ జైలులో ఉన్న 21 మంది అండర్ ట్రయల్ ఖైదీలకు కరోనా సోకింది. ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా.. 21 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.

భవనేశ్వర్ : ఒడిశా మయూర్భంజ్లోని ఉడాలా సబ్ జైలులో ఉన్న 21 మంది అండర్ ట్రయల్ ఖైదీలకు కరోనా సోకింది. ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా.. 21 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు జైలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విద్యాధర్ దండపత్ పేర్కొన్నారు. అవసరమైన వారిని కొవిడ్ కేర్ సెంటర్‌కు తరలించి చికిత్సలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఒడిశాలో కరోనా పంజా విసురుతోంది. గతకొద్ది రోజులుగా భారీగానే కేసులు నమోదువుతున్నాయి. దీంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,793 కరోనా కేసులు నమోదవగా.. 18 మంది మృతి చెందారు. మొత్తం కేసులు 5,54,666కు పెరగ్గా.. ఇప్పటి వరకు 4,57,569 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 2, 215 మంది మృతి చెంగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 94,829 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Good News : 12-15 ఏళ్ల వారికీ టీకా
భారత్‌కు 15 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన ట్విట్టర్
విషాదం.. చెరువులో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లల మృతి
కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్.. మలేషియాలో జూన్ 7 వరకు లాక్డౌన్
కేరళ తొలి రెవెన్యూ మంత్రి కేఆర్ గౌరీ అమ్మ కన్నుమూత
దేశంలో కాస్త తగ్గిన కరోనా తీవ్రత.. 24గంటల్లో 3.29లక్షల కేసులు..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

