ఈ ఏడాది ఎండలు ఎక్కువే..!
ఈ ఏడాది ఎండలు ఎక్కువే అని హెచ్చరిస్తున్నారు వాతావరణ పరిశోధకులు.

ఈ ఏడాది ఎండలు ఎక్కువే అని హెచ్చరిస్తున్నారు వాతావరణ పరిశోధకులు. కార్బన్ డయాక్సైడ్ వాయు ఉద్గారాలు వాతావరణంలో నిరంతరం పెరుగుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. 18 వ శతాబ్దం పారిశ్రామిక విప్లవానికి ముందు (దాదాపు 300 సంవత్సరాల క్రితం) కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు మానవ ఉత్పత్తి కార్బన్ ఉద్గారాల స్థాయి కంటే 50 శాతం అధికంగా ఈ సంవత్సరం చివరి నాటికి ఉంటాయని ఒక అధ్యయనంలో పరిశోధకులు నివేదించారు. అంటే కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు 18 వ శతాబ్దం కంటే ఒకటిన్నర రెట్లు పెరుగుతాయన్నమాట.
ఇటీవలి అధ్యయనంలో, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ పరిశోధకులు హవాయి, మంచుతో నిండిన ప్రాంతాలకు సంబంధించిన కార్బన్ డయాక్సైడ్ డాటాను విశ్లేషించారు. 1750–1800లో కార్బన్ డయాక్సైడ్ సగటు స్థాయి మిలియన్‌కు 278 భాగాలు (పీపీఎం) అని కనుగొన్నారు.
అదే సమయంలో మన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి 2021 మార్చిలో 417.14 పీపీఎంకు చేరుకున్నది. మే నాటికి కార్బన్ ఉద్గారాలు మరింత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే, దీని సగటు 2021 లో 419.5 పీపీఎంకు చేరుకుంటుందని వారు చెప్తున్నారు.
1760 లో ప్రారంభమైన కార్బన్ డయాక్సైడ్ 2021 మార్చి నాటికి కొత్త స్థాయికి చేరుకున్నదని పరిశోధకులు తమ విశ్లేషణలో తేల్చారు. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ మొత్తం 25 శాతం పెరుగడానికి 200 సంవత్సరాలు పట్టిందని లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సైమన్ లూయిస్ చెప్పారు. పారిశ్రామిక పూర్వ విప్లవ స్థాయి నుంచి కేవలం 30 సంవత్సరాల్లో 50 శాతానికి చేరుకున్నది. ఈ నాటకీయ మార్పు మానవ ఉల్క భూమి వంటిదని లూయిస్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
మీ కాలేయాన్ని ఇలా ఆరోగ్యంగా ఉంచుకోండి.. ఇవాళ వరల్డ్ లివర్ డే
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్‌లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్‌లో లాక్‌డౌన్‌కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు
అంతరిక్షంలోకి ఆర్యభట్ట.. చరిత్రలో ఈరోజు
ప్రిన్సిపాల్ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

