ఢిల్లీలో 197 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు : ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్
ఢిల్లీలో 197 బ్లాక్ ఫంగస్ కేసులు : ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ | దేశ రాజధాని ఢిల్లీల్లో ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో 197 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ శుక్రవారం తెలిపారు.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీల్లో ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో 197 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ శుక్రవారం తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొవిడ్ చికిత్స కోసం స్టెరాయిడ్లు తీసుకోవాలని, వైద్యుల సూచన మేరకు వాడాలని, ప్రొఫెషనల్‌ను సంప్రదించకుండా వాడడం సరికాదన్నారు. బ్లాక్ ఫంగస్ రెండు కారణాలతో సోకుతుందని.. రక్తంలో షుగర్ లెవల్స్ పెగరడం వల్ల, సెర్టాయిడ్ల వాడకంతోనని తెలిపారు. వైద్యుల సలహా మేరకే తీసుకోవాలని సూచించారు. ఫంగస్ మట్టిలో, కుళ్లిపోయిన వస్తువుల్లో కనిపిస్తుందన్నారు. ఇది ఆరోగ్యకరమైన వ్యక్తిపై ప్రభావం చూపదన్నారు.
స్టెరాయిడ్స్ వాడి, మానివేసిన వారంతా కనీసం వారం రోజులు ఇల్లు విడిచి వెళ్లొద్దని సూచించారు. ఇదిలా ఉండగా.. దేశ రాజధానిలో కొవిడ్-19 కేసులపై స్పందిస్తూ.. కొవిడ్ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 5.5శాతంగా ఉందని తెలిపారు. కొత్తగా 3,231 కేసులు నమోదయ్యాయని తెలిపింది. రోజువారి కేసులు 28వేల నుంచి మూడువేలకు పడిపోయాయని.. 36శాతం వరకు పెరిగిన పాజిటివిటీ రేటు ప్రస్తుతం 5.5శాతానికి తగ్గిందన్నారు. ప్రజలు వైరస్ తగ్గుముఖం పట్టిందని, తేలిగ్గా తీసుకోవద్దన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ ప్రవర్తనా నియమాలు పాటించాలని సూచించారు. 18-44 మధ్య వయస్సు వారికి టీకాలు వేసేందుకు అందుబాటులో లేవని, త్వరలోనే డోసులు వస్తాయని మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వారణాసి వైద్యులతో నేడు ప్రధాని భేటీ
నేడు వరంగల్ ఎంజీఎంకు సీఎం కేసీఆర్
కీలక పరిణామం.. ఇజ్రాయెల్ – హమాస్ కాల్పుల విరమణ
పంజాబ్‌లో కూలిన మిగ్-21 యుద్ధ విమానం
మహమ్మారికి 329 మంది వైద్యుల బలి
వాహనదారులకు షాక్.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
ఆ బీజేపీ నేతల ఖాతాలు నిలిపివేయండి.. ట్విట్టర్‌కు కాంగ్రెస్ లేఖ
టీకాడ్రైవ్‌లో మరో మైలురాయి.. 19.18కోట్ల డోసుల పంపిణీ
‘టూల్‌కిట్’ వ్యవహారంపై స్పందించిన ట్విట్టర్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

