టైటాన్స్కు 14వ ఓటమి
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్ శైలి మారడం లేదు. శనివారం జరిగిన పోరులో టైటాన్స్ 31-51తో పుణెరి పల్టన్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. పల్టాన్ రైడర్లు దూకుడు ప్రదర్శించగా.. తెలుగు ఆటగాళ్లు ప్రతిఘటించలేక చేతులెత్తేశారు. టైటాన్స్ తరఫున అంకిత్ (11 పాయింట్లు) ఒంటరి పోరాటం చేశాడు. మరో పోరులో యూ ముంబా 37-27తో బెంగాల్ వారియర్స్పై నెగ్గింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

