e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News త్రీ షేడ్స్ లో తాప్సీ హసీన్ దిల్‌రుబ‌ టీజ‌ర్‌

త్రీ షేడ్స్ లో తాప్సీ హసీన్ దిల్‌రుబ‌ టీజ‌ర్‌

త్రీ షేడ్స్ లో తాప్సీ హసీన్ దిల్‌రుబ‌ టీజ‌ర్‌

బాలీవుడ్ న‌టి తాప్సీ న‌టిస్తోన్న చిత్రం హ‌సీన్‌ దిల్ రుబ‌. ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేయ‌డంలో ఎప్పుడూ ముందుంటుంది తాప్సీ. ఈ బ్యూటీ న‌టిస్తోన్న నెట్‌ఫ్లిక్స్ మూవీ హ‌సీన్‌ దిల్‌రుబ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇద్ద‌రి వ్య‌క్తుల ప్రేమ‌లో ప‌డే యువ‌తిగా తాప్సీ న‌టిస్తోంది. ప్రేమ‌, కామం, మోసం మూడు షేడ్స్ ను చూపిస్తూ సాగుతున్న టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. విక్రాంత్ మాస్సీ, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే మేల్ లీడ్స్ పోషించారు.

టీజ‌ర్ ను సస్సెన్స్ గా గా చూపించి స‌స్పెన్స్ ను ఎలివేట్ చేస్తూ ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాడు. వినిల్ మాథ్యూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం జులైలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి..

డ‌బ్బింగ్ స్టూడియో వ‌ద్ద‌ అమీర్‌ఖాన్‌..ఫొటోలు వైర‌ల్

ప‌వ‌న్‌-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

స్ట‌న్నింగ్ స్టిల్స్ తో జాన్వీక‌పూర్ ప‌ర్యావ‌ర‌ణ సందేశం

విరాట‌ప‌ర్వం పై పుకార్లు..డైరెక్ట‌ర్ వేణు క్లారిటీ..!

మెగాస్టార్‌కి త‌మ్ముడిగా మ‌రో మెగా హీరో..!

‘నేష‌న‌ల్ క్ర‌ష్’ గా క‌న్న‌డ సోయ‌గం..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
త్రీ షేడ్స్ లో తాప్సీ హసీన్ దిల్‌రుబ‌ టీజ‌ర్‌

ట్రెండింగ్‌

Advertisement