HomeNews-in-picUnemployed Youth And Students Started Celebrations After Kcr Announcement On Jobs
రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సంబురాలు
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలో నిరుద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల సంబురాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.