కిలిమంజారో అధిరోహించిన గిరిజన విద్యార్థి
కామారెడ్డి జిల్లా సరంపల్లిలోని గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థి ఇస్లావత్ బన్నీ కిలిమంజారో అధిరోహించాడు. ఈ నెల 18న సౌతాఫ్రికాలోని కిలిమంజారో పర్వతం వద్దకు వెళ్లిన బన్నీ.. శుక్రవారం దాన్ని అధిరోహించాడు.

కామారెడ్డి జిల్లా సరంపల్లిలోని గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థి ఇస్లావత్ బన్నీ కిలిమంజారో అధిరోహించాడు. ఈ నెల 18న సౌతాఫ్రికాలోని కిలిమంజారో పర్వతం వద్దకు వెళ్లిన బన్నీ.. శుక్రవారం దాన్ని అధిరోహించాడు. అనంతరం జాతీయ జెండా ఎగురవేయడంతో పాటు సీఎం కేసీఆర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఫ్లెక్సీ ప్రదర్శించాడు. ఎవరెస్ట్ ఎక్కిన మలావత్ పూర్ణ తనకు ఆదర్శమని బన్నీ చెప్పాడు.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
ఫోన్ పే చేసినా ఫర్లేదు బాబయ్యా!
బుడ్డోడి చేతికో బుల్లి గుర్రం
హైదరాబాద్ ఆహా.. భలేగుంది బొమ్మ
కరోనా ఎఫెక్ట్ : చలోరె చలోరె చల్
రారండోయ్.. కశ్మీర్ అందాలు చూద్దాం
వీళ్లను చూసి నేర్చుకోవాల్సిందే
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల పొట్ట కొట్టాలని చూస్తున్న గ్రీన్ SM కంపెనీ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ACB raids | ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌పై ఇంటిపై ఏసీబీ దాడులు
UP Assembly Polls: 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. కలిసి పోటీ చేయనున్న ఓవైసీ-ఆజాద్
PM Modi | ప్రెస్ రిలీజ్‌ల కాలం పోయింది.. ఇప్పుడంతా ఇన్‌స్టా రీల్స్..!
‘నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

