sunday funday at tankbund | ట్యాంక్‌బండ్ పై సండే ఫన్డే మరింత జోష్ నింపింది. నగర వాసులు ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సందడి చేశారు. అంతర్జాతీయ నగరాల అందాలకు ఏమాత్రం తీసి పోని విధంగా హుస్సేన్‌సాగర్ తీర ప్రాంతాన్ని ప్రభుత్వం తీర్చిదిద్దడంతో నగర వాసులను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.