Summer Effect | తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ వాతావరణం చల్లబడినప్పటికీ దేశవ్యాప్తంగా మాత్రం ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఓ వైపు ఎండలు.. మరోవైపు ఉక్కపోత.. అందర్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ వేసవి తాపం నుంచి బయటపడేందుకు కొంతమంది పిల్లలు ఇలా నీటి కింద ఆడుతూ సేదతీరారు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఇలా నీటి కింద ఆడుతూ కనిపించారు.

అమృత్‌సర్‌లో..

అమృత్‌సర్‌లో..
