HomeNews-in-picSpectrum 2022 Grandly Held In Madhapur National Institute Of Fashion Technology
ఫ్యాషన్.. అదిరెన్
మాదాపూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో స్పెక్ట్రమ్ -2022 ఘనంగా కొనసాగుతోంది. విద్యార్థులు క్రీడలు, సాంస్కృతిక, నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఫ్యాషన్ వస్త్రాలు ధరించి మెరిపించారు.