Home
News-in-pic
Pranahitha Pushkaralu Started By Ts Minister Indrakaran Reddy At Arjuna Gutta Mancherial District
ప్రాణహితా.. ప్రణమామ్యహం.. మొదలైన పుష్కరాలు
Pranahitha Pushkaralu | గోదావరి నదికి ప్రధాన ఉపనది, జీవనది అయిన ప్రాణహిత పుష్కరాలు మొదలయ్యాయి. చైత్రశుద్ధ ద్వాదశి ఏప్రిల్ 13 బుధవారం ఉదయం నుంచి చైత్రశుద్ధ బహుళ అష్టమి ఏప్రిల్ 24 వరకు అంటే 12 రోజులపాటు పుష్కరాలు జరగనున్నాయి. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం దేవగురు బృహస్పతి మీనరాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ప్రాణహిత నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి, పుష్కర పుష్కర స్నానం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలం తుమ్మిడిహేట్టి పుష్కర స్నానాల ఘాట్ల వద్ద కార్తీక మహారాజ్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఘాట్ల వద్ద పుష్కర పుణ్య స్నానాలు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు ప్రారంభించారు.

Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

