దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు జరుగుతున్నాయి. చిన్నా పెద్దా అందరూ రంగులు పూసుకుంటూ సంబురాలు జరుపుకుంటున్నారు. వసంత ఉత్సవం పేరిట పశ్చిమ బెంగాల్లో హోలీ వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా నదియా జిల్లాలో ఇలా హోలీ ఆడుతూ కనిపించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి