ప్రాణహిత.. జనశోభితం
Pranahitha Pushkaralu | ప్రాణహిత పుష్కరాలకు భక్తజనం పోటెత్తింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట, కోటపల్లి, వేమనపల్లి, కౌటాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పుష్కరఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆదివారం కోటపల్లిలో లక్ష మంది, కౌటాలలో 4 వేల మంది, వేమనపల్లిలో రెండు వేల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.

Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

