అనురాగానికి, త్యాగానికి మారుపేరు అమ్మ . తను పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పిల్లల కోసం సర్వస్వం ధారపోసే మాతృమూర్తి రుణం ఏం చేసినా తీర్చుకోలేనిది. అలాంటి తల్లుల గొప్పదనాన్ని తెలిపేలా వరంగల్లోని ములుగు రోడ్డు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటున్నది.
– ఫొటోగ్రాఫర్, వరంగల్ రూరల్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సంధ్యా సమయాన సాగర సౌందర్యం
నాడు కంపు.. నేడు ఇంపు : మూసీ అందం చూశారా
అటు కరోనా.. ఇటు ఎండ : భయం రోడ్లపై తగ్గిన జనం
Corona Vaccine కోసం క్యూ కట్టిన యువత