లాక్డౌన్ ఎఫెక్ట్ : నిర్మానుష్యంగా రహదారులు
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. ఉదయం 10 గంటల తర్వాత జనాలు ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో రోడ్లు ఇలా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. ఉదయం 10 గంటల తర్వాత జనాలు ఇంటికే పరిమితమవుతున్నారు. నగరాలు, పట్టణాల్లో వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసుకుని మరి కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలయ్యేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఉదయం 10 గంటల తర్వాత రోడ్లు ఇలా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.




లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

