రాష్ట్రంలో 10రోజుల పాటు లాక్డౌన్ నేపథ్యంలో రేపటి నుంచి మందు దొరుకుతుందో లేదోనని.. ముందు జాగ్రత్తగా స్టాక్ పెట్టుకునేందుకు వైన్ షాపు లకు లైన్ కట్టారు
లాక్డౌన్ ఎఫెక్ట్ | కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ కొనసాగిస్తున్నారు. అత్యవసర సర్వీసుల వారు మినహా చాలావరకు జనం ఇంట్లోనే ఉండిపోతున్నారు.
న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఢిల్లీ సర్కారు ఆరు రోజులపాటు లాక్డౌన్ విధించింది. ఈ రాత్రి 10 గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మందుబాబులు మ�