కళ్లకు గంతలు కట్టుకోవాలి ఐస్‌క్రీం ఫ్లేవర్ చెప్పేయాలి.. లక్ష నగదు గెలిచే అవకాశం..
మెహిదీపట్నం : ఐస్ క్రీం ప్రియుల మనసు దోచే అద్భుతమైన కాంటెస్ట్‌ను నిర్వహించేందుకు హైబిజ్ టీవీ సర్వం సిద్ధమైంది. ఈ నెల 29న హెటెక్స్‌లో ఐస్ క్రీం కాంటెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం మాసబ్ ట్యాంక్‌లోని హోటల్ గోల్కొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్కూప్స్ ఐస్ క్రీం మేనేజింగ్ డైరెక్టర్, ఐఐసీఎంఏ అధ్యక్షులు సుధీర్ షా, హైబిజ్ టీవీ వ్యవస్థాపకులు, ఎండీ రాజగోపాల్, దూద్ల డైరీ హెడ్ అజయ్ సింహా, 2018 మిస్ ఇండియా, సినీనటి స్పందనా పల్లి తదితరులు పాల్గొని కాంటెస్ట్ ఉద్దేశం వివరించారు.
ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూఎన్నో ప్రత్యేకతలు కల్గిన ఐస్‌క్రీమ్‌ను కళ్లతో చూసి ఫ్లేవర్ ఏంటో చెప్పడం సులువు అని, కళ్లకు గంతలు కట్టుకుని ఐస్ క్రీం తిని ఫ్లేవర్ చెప్పడం కష్టం అని తెలిపారు. ఐస్‌క్రీం టేస్ట్ కాంటెస్ట్‌లో కళ్లకు గంతలు కట్టుకుని రుచి చూసి ఫ్లేవర్ చెప్పాల్సి ఉంటుందని, అలా రుచులను కరెక్ట్‌గా చెప్పిన వారిని విజేతగా ప్రకటించి లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని రాజగోపాల్ పేర్కొన్నారు. ఈ పోటీలలో పాల్గొనాలని ఆసక్తి ఉన్న వారు 83409 74747 నెంబర్లో సంప్రదించాలని ఆయన కోరుతున్నారు.

Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

