ఎత్తయిన కొండలు.. వాటిని చీల్చే రహదారులు.. మనస్సును ఆహ్లాదపరిచే వనాలు.. వాహనదారులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌లోని షేక్‌పేట దర్గా నుంచి ఫిల్మ్‌నగర్ వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు ఆహ్లాదపరుస్తున్నాయి.