తెలంగాణ ఉద్యమాన్ని వినూత్నంగా, భిన్నంగా చెప్పడం ద్వారా ప్రజల్లో మరింత చర్చ జరపాలని, భావజాల వ్యాప్తి, ప్రజల భాగస్వామ్యం పెరగాలని, తెలంగాణ ప్రజలను ఉద్యమం వైపు తీసుకురావాలని కేసీఆర్ భావించారు. 2003లో వరంగల్‌లో జరిపిన సభ కోసం సిద్దిపేట నుంచి హన్మకొండ వరకు సైకిల్‌పై ర్యాలీగా వచ్చారు. దాదాపు 50 ఏండ్ల వయస్సులో 100 కిలోమీటర్ల మేర కేసీఆర్ సైకిల్ తొక్కారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
trs plenary | కేసీఆర్ గురించి నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు
20 Years Of TRS | ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
20 years of TRS | కేసీఆర్ రోజువారీ షెడ్యూల్ ఎలా మొదలవుతుందో తెలుసా !
TRS@20 | ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
20 years of TRS | కేసీఆర్ దృష్టిలో ఫామ్‌హౌస్ అంటే ఏంటి?
trs plenary | భక్తిభావంలో ఆయనకు ఆయనే సాటి.. జిల్లాలు, ప్రాజెక్టులకు దేవతల పేర్లు