నెగెటివ్ పాలిటిక్స్ చేస్తున్నారు.. సీజేపీ నిరసనపై బీజేపీ చీఫ్ అక్కసు
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నెగెటివ్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ అక్కసు బయటపెట్టారు. శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనకు యువతరం పెద్ద ఎత్తున మద్దతు తెలిపింది.
న్యూఢిల్లీ, జూన్ 6 : కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నెగెటివ్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ అక్కసు బయటపెట్టారు. శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనకు యువతరం పెద్ద ఎత్తున మద్దతు తెలిపింది.
దీనిపై రాంచీలో కొందరు మేధావులతో నితిన్ నబీన్ మాట్లాడుతూ.. కొందరు విదేశాల్లో ఉంటూ భారత యువతను నెగెటివ్ పాలిటిక్స్‌లోకి నెడుతున్నారని.. ఇది సరైంది కాదని చెప్పారు. భారత యువత తోలు బొమ్మల్లా కొందరు చెప్పినట్టు ఆడరని ఆయన అన్నారు. ప్రజలకు` వ్యతిరేకించే హక్కు ఉన్నదని.. అయితే అది ప్రజాస్వామ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని నబిన్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

