ఆదివారం 12 జూలై 2020
National - Jun 21, 2020 , 07:46:38

భారత సంస్కృతికి విలువైన బహుమతి యోగా : అమిత్‌ షా

భారత సంస్కృతికి విలువైన బహుమతి యోగా : అమిత్‌ షా

ఢిల్లీ : భారత సంస్కృతికి విలువైన బహుమతి యోగా అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు.  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రాముఖ్యతను ట్విటర్‌  ద్వారా తెలియజేశారు. శరీరం, మనస్సు, మనిషి చర్య, ప్రతి చర్యలు, ప్రకృతి మధ్య సామరస్యాన్ని నెలకొల్పే సాధనం యోగా అని పేర్కొన్నారు. 

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ దేశాలు యోగాను అంగీకరించాయని ఆయన వెల్లడించారు. హరిద్వార్‌లో జరిగిన యోగా కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ పాల్గొన్నారు. 


logo