అయోధ్య రాముడికి నైవేద్యంగా ఖరీదైన మామిడి
అయోధ్య బాల రాముడికి అత్యంత ఖరీదైన మామిడి పండును నైవేద్యంగా సమర్పించారు. జపాన్‌కు చెందిన మియాజాకీ ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండు. వీటి ధర కిలో రూ.2.5 నుంచి రూ.3లక్షలు.
లక్నో, జూన్ 16 : అయోధ్య బాల రాముడికి అత్యంత ఖరీదైన మామిడి పండును నైవేద్యంగా సమర్పించారు. జపాన్‌కు చెందిన మియాజాకీ ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండు. వీటి ధర కిలో రూ.2.5 నుంచి రూ.3లక్షలు.
స్థానికంగా ఉండే ఓం ప్రకాశ్‌సింగ్ అనే రైతు రెండేండ్ల క్రితం ఈ మొక్కను జపాన్ నుంచి తెచ్చి నాటగా.. ఈ సీజన్లో పండ్లు చేతికి రావడంతో సోమవారం ఆ పండ్లను నైవేద్యంగా పెట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

