Home
National
World Population Hits 8 Billion Not Enough Young Skilled People In An Overpopulated World
వృద్ధ భారతం
యువ భారత్ కనుమరుగవుతున్నది. దేశంలో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతున్నది.
- రాబోయే దశాబ్దాల్లో భారీగా పెరుగనున్న వృద్ధుల జనాభా
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: యువ భారత్ కనుమరుగవుతున్నది. దేశంలో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతున్నది.
రాబోయే దశాబ్దాల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ శతాబ్దం మధ్య నాటికి పిల్లల సంఖ్యను దాటి వృద్ధుల జనాభా భారీగా పెరిగే ఆస్కారం ఉందని ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్ఆర్ఏ) వెలువరించిన ఇండియా ఏజింగ్ రిపోర్ట్‌లో వెల్లడైంది.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెట్టుబడిదారులకు రక్షణ కరువు.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు లేవు
మోదీజీ.. ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

