మహిళా హక్కుల కార్యకర్త మేరీ రాయ్ కన్నుమూత
ప్రముఖ విద్యావేత్త, మహిళా హక్కుల కార్యకర్త మేరీ రాయ్ (89) కేరళలోని కొట్టాయంలో గురువారం మరణించారు.
తిరువనంతపురం : ప్రముఖ విద్యావేత్త, మహిళా హక్కుల కార్యకర్త మేరీ రాయ్ (89) కేరళలోని కొట్టాయంలో గురువారం తుది శ్వాస విడిచారు. మేరీ రాయ్ బుకర్ ప్రైజ్ విజేత, రచయిత అరుంధతీ రాయ్ తల్లి. కేరళలోని సిరియన్ క్రిస్టియన్లు ఆచరించే లింగ వివక్షతో కూడిన వారసత్వ చట్టానికి వ్యతిరేకంగా 1986లో ఆమె సుప్రీంకోర్టు దావాలో విజయం సాధించారు.
అప్పట్లో ఈ కేసును మేరీ రాయ్ కేసుగా వ్యవహరించారు. కేరళలోని సిరియన్ క్రిస్టియన్ల కుటుంబ ఆస్తుల్లో మహిళలకు సమాన హక్కులు కల్పించేలా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. కొట్టాయంలో ప్రముఖ స్కూల్ పల్లికూదం వ్యవస్ధాపకురాలిగా కూడా మేరీ రాయ్ వ్యవహరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

