కుక్కపిల్లను నేలకేసి బాదిన మహిళ.. వీడియో వైరల్
Women Beats Dog | ఇళ్లలో కుక్కపిల్లలను చాలా ముద్దుగా పెంచుకుంటారు. చిన్నపిల్లల్లా చూసుకుంటారు. అలాంటిది ఒక మహిళ తన కుక్కపిల్లను రోడ్డు మీదకు తీసుకువచ్చి చావగొట్టింది. మెడకు తగిలించిన తాడు పట్టుకొని, ఆ మూగజీవాన్ని రోడ్డుకేసి బాదింది.
ఇళ్లలో కుక్కపిల్లలను చాలా ముద్దుగా పెంచుకుంటారు. చిన్నపిల్లల్లా చూసుకుంటారు. అలాంటిది ఒక మహిళ తన కుక్కపిల్లను రోడ్డు మీదకు తీసుకువచ్చి చావగొట్టింది. మెడకు తగిలించిన తాడు పట్టుకొని, ఆ మూగజీవాన్ని రోడ్డుకేసి బాదింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగు చూసింది. సదరు మహిళ రోడ్డుపై నడుస్తూ నడుస్తూ.. తనతో తీసుకొచ్చిన కుక్కపిల్లను చావబాదింది.
చుట్టుపక్కల జనాలు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. కుక్కపిల్లను విచక్షణారహితంగా కొట్టిన తర్వాత.. దాని మెడకు తగిలించిన తాడు పట్టుకొని గాల్లోకి ఎత్తి నేలకేసి కొట్టింది. అలా కుక్కపిల్లను రోడ్డుకేసి బాదడం చూసిన కొందరు వేగంగా వచ్చి ఆమెను అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవడంతో ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
https://twitter.com/i/status/1568603654701330434
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. అనంతగిరిలో కొట్టుకుపోయిన వంతెనలు..!
ఖమ్మం జిల్లాపై ‘అర్నబ్’ తుపాను ప్రభావం.. జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం
Ramya Krishna | తమిళ బిగ్‌బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. ఒక్క ఎపిసోడ్‌కు ఎంత పారితోషికమంటే?
Water Crisis | ఏదులాపురంలో వారం రోజులుగా తాగునీటి సరఫరా బంద్.. కాలనీవాసుల అవస్థలు!
Pyare Miyan: మైనర్ అమ్మాయిల రేప్.. నిందితుడికి 10 జీవితకాల శిక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

