Manipur | విజయానికి చేరువలో బీజేపీ… మణిపూర్ సీఎం ఎవరౌతారు?
మణిపూర్‌లో బీజేపీ విజయానికి దగ్గర్లో ఉంది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ 18 వేల మెజారిటీతో విజయం సాధించారు. 32 సీట్లలో లీడింగ్‌లో ఉంది. ఇక.. నాగా పీపుల్స్ ఫ్రంట్ రెండు సీట్లు గెలుచుకొని, 5 సీట్లలో ముందంజలో ఉంది. ఇక.. నేషనల్ పీపుల్స్ పార్టీ 5 సీట్లలో ముందంజలో ఉంది. ఇక.. నితీశ్ నేతృత్వంలోరని జేడీయూ ఇప్పటికి 3 స్థానాల్లో విజయం సాధించి.. మొదటి సారి మణిపూర్‌లో ఖాతా తెరిచింది.
అయితే ఇంతకు బీజేపీ సీఎం ఎవరన్నదే ఆసక్తికర ప్రశ్న. ఎన్నికల తర్వాత తమ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని బీజేపీ పేర్కొంది. అంతర్గతంగా ప్రస్తుత సీఎం బీరేన్ సింగ్‌పై ఎమ్మెల్యేల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ కారణంగానే ఈసారి ఆయనకు ఛాన్స్ ఉండదని పేర్కొంటున్నారు. మొన్నటికి మొన్న ఎన్పీపీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ గతంలో ప్రభుత్వ పదవులకు రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. సీఎం బీరేన్ సింగ్ వ్యవహార శైలి నచ్చకే వీరందరూ మూకుమ్మడి రాజీనామాలు చేసేశారు. వెంటనే ఆయన్ను మార్చాలని కూడా అప్పట్లో డిమాండ్లు వచ్చాయి. దీంతో హైకమాండ్ జోక్యం చేసుకొని, సర్దుబాటు చేసింది. అయితే సీఎం రేసులో బీరేన్ సింగ్, కేబినెట్ మంత్రి థొంగమ్ విశ్వజిత్ సింగ్, గోవింద్ దాస్ కొంథోజోమ్, స్పీకర్ యుంనమ్ ఖేమ్‌చంద్ సింగ్ రేసులో వున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

