శనివారం 04 జూలై 2020
National - Jun 15, 2020 , 01:27:29

కరోనాకు ఆయుర్వేద మందు కనుగొన్నాం

కరోనాకు ఆయుర్వేద మందు కనుగొన్నాం

న్యూఢిల్లీ: కరోనా నివారణకు ఆయుర్వేద మందును కనిపెట్టామని పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు. క్లినికల్‌ ట్రయల్స్‌ కూడా పూర్తయ్యాయని చెప్పారు. మందు వివరాలను, ఆధారాలను నాలుగైదు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. కరోనా సోకిన కొన్ని వందల మందికి ఈ మందు ఇచ్చామని, 100 శాతం సానుకూల ఫలితాలు వచ్చాయని ఆయన చెప్పారు. ఈ మందును వాడితే 5-14 రోజుల్లో నెగెటివ్‌ వస్తుందని తెలిపారు.


logo