Zorawar light tank | జొరావర్ లైట్ ట్యాంక్‌ను సమీక్షించిన డీఆర్డీవో చీఫ్.. Video
Zorawar light tank | ఇండియన్ ఆర్మీ (Indian Army) కోసం ‘డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)’, లార్సెన్ అండ్ టుబ్రో (L&T) సంయుక్తంగా లైట్ ట్యాంక్ జొరావర్ (Zorawar) ను రూపొందించాయి. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఈ లైట్ ట్యాంక్‌ను ఎడారి ప్రాంతాల్లో, ఎత్తయిన ప్రదేశాల్లో ఆర్మీ అవసరాల కోసం వినియోగించనున్నారు.
Zorawar light tank : ఇండియన్ ఆర్మీ (Indian Army) కోసం ‘డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)’, లార్సెన్ అండ్ టుబ్రో (L&T) సంయుక్తంగా లైట్ ట్యాంక్ జొరావర్ (Zorawar) ను రూపొందించాయి. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఈ లైట్ ట్యాంక్‌ను ఎడారి ప్రాంతాల్లో, ఎత్తయిన ప్రదేశాల్లో ఆర్మీ అవసరాల కోసం వినియోగించనున్నారు.
ఇండియన్ ఆర్మీ కోసం అభివృద్ధి చేసిన ఈ లైట్ ట్యాంక్ ప్రాజెక్టును ఇవాళ (శనివారం) డీఆర్డీవో చీఫ్ డాక్టర్ వీ కామత్ సమీక్షించారు. గుజరాత్‌లోని హజీరా ప్రాంతంలో ఈ సమీక్ష జరిగింది. అయితే ఈ లైట్ ట్యాంక్ కోసం ఇంజిన్లను అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నారు. పొరుగున ఉన్న చైనా సరిహద్దుల్లో భారీగా లైట్ ట్యాంకులను మోహరిస్తున్నది. ఈ నేపథ్యంలో చైనాకు ధీటుగా భారత్ లైట్ ట్యాంకు జోరావర్‌ను అభివృద్ధి చేసింది.
#WATCH | Exclusive footage of the light tank Zorawar developed jointly by DRDO and Larsen and Toubro. The tank project being developed for the Indian Army was reviewed by DRDO chief Dr Samir V Kamat in Hazira, Gujarat today. The tank has been developed by the DRDO to meet the… pic.twitter.com/bkJHdWkoWo
— ANI (@ANI) July 6, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

