Land Slides: తృటిలో తప్పిన పెనుముప్పు.. బస్సు కొంచెం ముందుంటే 14 మంది సజీవ సమాధే..!
Land Slides: ఉత్తరాఖండ్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దాంతో కొండ ప్రాంతాలు బాగా నానిపోయి ఉండి తరచూ రహదారులపై కొండ చరియలు విరిగిపడుతున్నాయి.

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దాంతో కొండ ప్రాంతాలు బాగా నానిపోయి ఉండి తరచూ రహదారులపై కొండ చరియలు ( Land Slides ) విరిగిపడుతున్నాయి. దాంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా నైనిటాల్ పట్టణ పరిధిలో కూడా అలాంటి ఘటనే జరిగింది. ఓ బస్సు 14 మంది ప్రయాణికులతో కొండ ప్రాంతం గుండా వెళ్తుండగా ఒక్కసారిగా దానిముందు కొండ చరియలు విగిపడ్డాయి.
దాంతో ఆ బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ బస్సును రివర్స్ తీస్తున్నా కూడా కొంతమంది భయంతో బస్సు దిగి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరుగలేదు. కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాలను ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | Uttarakhand: A bus carrying 14 passengers narrowly escaped a landslide in Nainital on Friday. No casualties have been reported. pic.twitter.com/eyj1pBQmNw
— ANI (@ANI) August 21, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

