సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరింది. పలుచోట్ల భారీ వృక్షాలు కూలిపోయాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. వృక్షాలు మీద పడటంతో రోడ్లపై వెళ్తున్న పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. పలువురు గాయపడ్డారు. గాలివాన బీభత్సానికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | Trees uprooted, roads blocked due to heavy rain and winds in Shimla, Himachal Pradesh pic.twitter.com/qJymCYTiLX
— ANI (@ANI) May 31, 2021