Nataraja Temple : తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం కడలూరు జిల్లా (Kadaluru district) లోని చిదంబరం (Chidambaram) లోగల శ్రీనాథరాజర్ ఆలయం (నటరాజ స్వామి ఆలయం (Nataraja Temple)) లో వార్షిక రథయాత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇసుకపోసినా రాలనంత భారీ సంఖ్యలో భక్తులు ఈ రథయాత్రలో పాల్గొన్నారు. స్వామివారి రథాన్ని లాగేందుకు ఉత్సాహంగా పోటీలు పడ్డారు.
భక్తుల హరనాథ స్మరణలు, వేదమంత్రాలు, మేళతాళాలు, సాంస్కృతిక న్యృత్యాల నడుమ శోభాయమానంగా యాత్ర ముందుకు సాగింది. ఈ యాత్రలో కళాకారులు అడిన ఆటలు, పాడిన పాటలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. నటరాజ స్వామి వార్షిక రథయాత్రకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు..
#WATCH | Cuddalore, Tamil Nadu | The annual chariot festival at Chidambaram Srinatharajar (Nataraja) Temple celebrated with great enthusiasm today, drawing thousands of devotees who participated in pulling the temple chariots. pic.twitter.com/UmZ0Bjl2kJ
— ANI (@ANI) January 2, 2026