భుశనేశ్వర్: భారత డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) స్మార్ట్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలసోర్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ మిస్సైల్ పరీక్ష నిర్వహించారు. ఈ సూపర్సోనిక్ మిస్సైల్ అసిస్టెట్ రిలీజ్ ఆఫ్ టార్పెడో (SMART) వ్యవస్థ సూదూర లక్ష్యాలను విజయవంతంగా ఛేదించగలదు. యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ సామర్థ్యాన్ని సాంప్రదాయ పరిధి కంటే మరింత విస్తరించుకోవడమే లక్ష్యంగా ఈ స్మార్ట్ మిస్సైల్ వ్యవస్థను డిజైన్ చేసినట్లు డీఆర్డీవో తెలిపింది.
కాగా, ఈ స్మార్ట్ మిస్సైల్ పరీక్షకు సంబంధించిన వీడియోను DRDO విడుదల చేసింది. ఈ కింది వీడియో మిస్సైల్ పరీక్ష దృశ్యాలను మీరు కూడా వీక్షించండి.
#WATCH | India today successfully carried out a long-range Supersonic Missile Assisted Torpedo (SMART) off coast of Balasore in Odisha.
— ANI (@ANI) December 13, 2021
"The system has been designed to enhance Anti-sub marine warfare capability far beyond the conventional range of the torpedo," DRDO says pic.twitter.com/ZhD34UwuFW