Dance | ప్రచారంలో వృద్ధురాలితో కలిసి బీజేపీ అభ్యర్థి డ్యాన్స్.. Video viral
Dance | లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అభ్యర్థుల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఏడు దశల లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో ఇప్పటికే తొలి దశ, రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మే 7న పోలింగ్ జరగాల్సిన మూడో దశ ఎన్నిలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది.
Dance : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అభ్యర్థుల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఏడు దశల లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో ఇప్పటికే తొలి దశ, రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మే 7న పోలింగ్ జరగాల్సిన మూడో దశ ఎన్నిలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది.
ఇప్పుడు మిగిలిన ఐదు దశల్లో పోటీ పడబోతున్న అభ్యర్థులు ప్రస్తుతం ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి సంబిట్ పాట్రా పూరి లోక్‌సభ స్థానంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సుచరితా మొహంతిని బరిలో దింపింది. పూరి లోక్‌సభ స్థానానికి ఆరో దశ ఎన్నికల్లో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది.
కానీ బీజేపీ అభ్యర్థి సంబిట్ పాట్రా ఇప్పటికే ప్రచారంలో జోరు పెంచారు. ఇవాళ పూరి నగరంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ వృద్ధురాలితో కలిసి నృత్యం చేశారు. ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
#WATCH | Odisha: BJP’s candidate from Puri Lok Sabha seat, Sambit Patra dances with an elderly woman during his election campaigning in Puri
Congress has fielded Sucharita Mohanty from this seat. Puri will vote on 25th May.#LokSabhaElections2024 pic.twitter.com/e7kpasmprl
— ANI (@ANI) April 29, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

