Kolihan Mine: రాజస్థాన్ గనిలో చిక్కుకున్న 15 మంది సురక్షితం
Kolihan Mine: రాజస్థాన్‌లోని హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ కంపెనీ గనిలో చిక్కుకున్న 15 మందిని రక్షించారు. నీమ్ కా థానా జిల్లాలో ఉన్న కోలిహన్ గనిలో గత రాత్రి నుంచి 15 మంది ఉద్యోగులు చిక్కుకున్నారు.
జైపూర్: రాజస్థాన్‌లోని హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ కంపెనీ గనిలో చిక్కుకున్న 15 మందిని రక్షించారు. నీమ్ కా థానా జిల్లాలో ఉన్న కోలిహన్ గని(Kolihan mine)లో గత రాత్రి నుంచి 15 మంది ఉద్యోగులు చిక్కుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున వారిని రక్షించినట్లు అధికారులు చెప్పారు. మంగళవారం రాత్రి గనిలో ఆ 15 మంది చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగులను తీసుకువెళ్లే వర్టికల్ లిఫ్ట్ కూలడంతో ఈ ఘటన జరిగింది. గాయపడ్డ వారిలో ముగ్గుర్ని ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు డాక్టర్ మహేంద్ర సింగ్ తెలిపారు. ఇక మరో 12 మందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్‌ను వేగవంతం చేయాలని రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ అధికారులను ఆదేశించారు. కోలిహన్ గనిలో ఉన్న లిఫ్ట్ రోప్ తెగిపోవడం వల్ల కార్మికులు గనిలోనే చిక్కుకుపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

