నిరసన ప్రదర్శనలో ఘర్షణ.. మహిళా ఏఎస్సైకి గాయాలు.. వీడియో
Woman ASI injured: పంజాబ్‌లో మాదకద్రవ్యాలను విచ్చలవిడిగా అమ్ముతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ

చండీగఢ్: పంజాబ్‌లో మాదకద్రవ్యాల అమ్మకాలకు వ్యతిరేంగా బీజేపీ యువ మోర్చా చేపట్టిన ఆందోళన.. పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలకు దారితీసింది. పంజాబ్‌లో మాదకద్రవ్యాలను విచ్చలవిడిగా అమ్ముతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఈ మధ్యాహ్నం బీజేపీ యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు.. చండీగఢ్‌లోని ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ నివాసం ముందు ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినా ఆందోళనకారులు బెదరకపోవడంతో లాఠీచార్జి చేశారు. వాటర్ క్యానన్లను ప్రయోగించారు. దాంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చెందిన మహిళా ఏఎస్సై తలకు గాయమైంది. దాంతో తోటి పోలీసులు ఆమెను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.
#WATCH | A lady Assistant sub-inspector (ASI) injured during BJP Yuva Morcha workers' protest outside Punjab CM Amarinder Singh's residence in Chandigarh, over sales of drugs in the State. pic.twitter.com/0e1wQp2AAE
— ANI (@ANI) July 5, 2021
ఇవి కూడా చదవండి..
అత్యంత అరుదు: ప్రత్యేక విమానంలో భారత్‌కు కిడ్నీ పేషెంట్..!
మాదీ అమీర్‌ఖాన్, కిరణ్‌రావు బంధం లాంటిదే..!
ఇంటర్నెట్ తెచ్చిన తంటా.. చెట్టుపై నుంచి ఉపాధ్యాయుడి బోధన..!
చేపల కోసం వల వేస్తే కొండచిలువ చిక్కింది..!
పేక మేడలా కూలి నదిలో మునిగిన ఇల్లు.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

