Fire accident : కోల్కతా (Kolkata) లోని బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం (Fire accident) సంభవించింది. భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దాంతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పేశారు.
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని సాల్ట్ లేక్ సెక్టార్ 5లో ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం 6 ఫైరిజంన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | West Bengal | A Fire broke out at a building in Salt Lake Sector 5, Kolkata. Fire tenders rushed to the scene. Details are awaited. pic.twitter.com/HGFNK2UH4o
— ANI (@ANI) May 2, 2025