Polling Percent | త్రిపురలో 53.04%.. లక్షద్వీప్‌లో 29.91%.. రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం ఇలా
Polling Percent | మధ్యాహ్నం 1 గంట వరకూ త్రిపుర (Tripura) రాష్ట్రంలో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది (Polling Percent).
Polling Percent | దేశంలో సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం 6 గంటలవరకూ కొనసాగనుంది. దీంతో సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు కూడా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివెళ్లి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఇక మధ్యాహ్నం 1 గంట వరకూ త్రిపుర (Tripura) రాష్ట్రంలో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది (Polling Percent). ఆ రాష్ట్రంలో 53.04 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక అత్యల్పంగా లక్షద్వీప్‌లో (Lakshadweep) 29.91 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపింది.
మధ్యాహ్నం 1 గంట వరకూ రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం ఇలా..
- అండమాన్ నికోబార్ దీవులు : 35.70 శాతం
- అరుణాచల్ ప్రదేశ్ : 35.75 శాతం
- అస్సాం : 45.12 శాతం
- బీహార్ : 32.41 శాతం
- ఛత్తీస్‌గఢ్ : 42.57 శాతం
- జమ్మూ కశ్మీర్ : 43.11 శాతం
- లక్షద్వీప్ : 29.91 శాతం
- మధ్యప్రదేశ్ : 44.43 శాతం
- మహారాష్ట్ర : 32.36 శాతం
- మణిపూర్ : 46.92 శాతం
- మేఘాలయా : 48.91 శాతం
- మిజోరాం : 37.43 శాతం
- నాగాలాండ్ : 39.66 శాతం
- పుదుచ్ఛేరి : 44.95 శాతం
- రాజస్థాన్ : 33.73శాతం
- సిక్కిం : 36.82 శాతం
- తమిళనాడు : 39.51 శాతం
- త్రిపుర : 53.04 శాతం
- ఉత్తరప్రదేశ్ : 36.96 శాతం
- ఉత్తరాఖండ్ : 37.33 శాతం
#LokSabhaElections2024 | Voter turnout till 1 pm for phase 1 of polling:
Lakshadweep records the lowest – 29.91%
Tripura records the highest – 53.04% pic.twitter.com/Pd03IigQ0K— ANI (@ANI) April 19, 2024
Also Read..
Manipur | మణిపూర్‌లో పోలింగ్ కేంద్రం వద్ద కాల్పుల కలకలం.. భయంతో పరుగులు తీసిన ఓటర్లు
Lok Sabha Elections | ముందుగా నేనే ఓటేయాలనుకున్నా.. కానీ ఓటర్లను చూసి షాకయ్యా : మేఘాలయా సీఎం
Arvind Kejriwal | నాకు జైల్లో ఇంజక్షన్లు ఇవ్వండి.. కోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

