TVK Chief Vijay | తిరుచ్చి నియోజకవర్గానికి రాజీనామా చేయనున్న విజయ్..!
TVK Chief Vijay | తమిళనాడులో ఎవరు ఊహించిన రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీవీకే చీఫ్ విజయ్(TVK Chief Vijay) త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాడు.
హైదరాబాద్ : తమిళనాడులో ఎవరు ఊహించిన రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీవీకే చీఫ్ విజయ్(TVK Chief Vijay) త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాడు. టీవీకే మొత్తం 234 స్థానాల్లో 107 సీట్లను గెలుచుకొని విజయ ఢంకా మోగించింది. ఈ నేపథ్యంలో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గవర్నర్‌కు రాజేంద్ర విశ్వనాథన్ అర్లేకర్‌కు లేఖ కూడా రాశారు. 108 స్థానాలతో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవతరించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా, విజయ్ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి (తూర్పు) అనే రెండు చోట్ల నుంచి పోటీ చేసి గెలుపొందారు. చట్ట ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి రెండు స్థానాల్లో ఎమ్మెల్యేగా ఉండకూడదు, అందుకే ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తిరుచ్చి ఈస్ట్‌కు రాజీనామా చేసి పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగనున్నట్లు సమాచారం. దీంతో త్వరలోనే ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

