Home
National
Videocon Loan Fraud Case Venugopal Dhoot Chanda Kochhar Deepak Kochhar Brought To Cbi Court
Videocon loan fraud case: సీబీఐ కోర్టుకు కొచ్చర్ దంపతులు, వీడియోకాన్ చైర్మన్
Videocon loan fraud case | వీడియోకాన్ లోన్ ఫ్రాడ్ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులను సీబీఐ అధికారులు ఇవాళ మధ్యాహ్నం ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో
ముంబై: వీడియోకాన్ లోన్ ఫ్రాడ్ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులను సీబీఐ అధికారులు ఇవాళ మధ్యాహ్నం ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్ నిందితులుగా ఉన్నారు. చందాకొచ్చర్ సీఈవోగా ఉన్నప్పుడు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్ కంపెనీ రూ.3200 కోట్లకుపైగా లోన్ తీసుకున్నది.
ఈ లోన్ మంజూరు సమయంలో చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దాంతో ఇటీవల చందాకొచ్చర్‌ను, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇవాళ రుణగ్రహీత అయిన వేణుగోపాల్ ధూత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముగ్గురిని కలిపి ముంబైలోని సీబీఐ కోర్టుకు తీసుకొచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

