2380 ఫిడే రేటింగ్ తో ఫిడే మాస్టర్ టైటిల్ గెలుచుకున్న వేదాంత్ పనేసర్

ముంబై : ముంబైకి చెందిన చెస్ ప్లేయర్ వేదాంత్ పనేసర్ ఫిడే మాస్టర్ (ఎఫ్ఎం) టైటిల్ గెలుచుకున్నాడు. విలేపార్లేలోని ఎన్ఎం కాలేజీ విద్యార్ధి అయిన వేదాంత్, 17జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లతో పాటు, కామన్వెల్త్ గేమ్స్ లో కాంస్య పతకమూ గెలుచుకున్నాడు.ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెక్స్ (ఫిడే) ఈ ప్రతిష్టాత్మకమైన ఫిడే మాస్టర్ (ఎఫ్ఎం) టైటిల్‌ను ప్రకటించింది. గ్రాండ్ మాస్టర్ (జీఎం)ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) టైటిల్స్ తరువాత అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపు ఇది. ఈ గుర్తింపు పొందడానికి ఆటలో స్థిరత్వం చూపుతూ అంతర్జాతీయ పోటీలలో 2300 లేదా అంతకు మించిన ఫిడే రేటింగ్ పొందాల్సి ఉంటుంది.
ఎన్ఎం కాలేజీ విద్యార్ధిని అయిన వేదాంత్, చెస్ చాంఫియన్‌గా 2380 ఫిడే రేటింగ్ పొందాడు. ఈ రేటింగ్ పొందడానికి ఎన్ఎం కాలేజీ కార్యాచరణ ఎంతగానో తోడ్పడింది. వేదాంత్ లాంటి ప్రతిభావంతులను గుర్తించి, తగిన శిక్షణ అందించడంలో ఎన్ఎం కాలేజీ అత్యంత కీలక పాత్రపోషిస్తుంది. వేదాంత్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మాస్టర్(ఐఎం) టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. కరోనా సమయంలో అతనితో పాటుగా అతని బృందం చెస్ ద్వారా లభించిన డబ్బును పీఎం కేర్స్ ఫండ్‌కు అందించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

