Home
National
Ups Rampur Mp Mla Court Has Ordered The Sp To Arrest Popular Actress And Former Mp Jayaprada And Produce Her Before Them
జయప్రదను అరెస్ట్ చేయండి
ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపర్చాలని యూపీలోని రాంపూర్ ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ఎస్పీని ఆదేశించింది.
- రాంపూర్ కోర్టు ఆదేశం
రాంపూర్ (యూపీ), ఫిబ్రవరి 13: ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపర్చాలని యూపీలోని రాంపూర్ ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ఎస్పీని ఆదేశించింది. ఒక కేసులో నాన్‌బెయిల్ వారెంట్ ఉన్నా సోమవారం ఆమె హాజరు కాకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇంతకుముందు ఆమెపై ఏడుసార్లు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయినా న్యాయస్థానానికి గైర్హాజరయ్యారు. దాంతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని, ఆమెను అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపర్చాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి దాఖలైన రెండు కేసుల్లో ఇప్పటికే జయప్రద పరారీలో ఉన్నారు. వివాదాలకు జయప్రద కొత్తేమీ కాదు. గతంలో కూడా ఒక కేసులో చెన్నై కోర్టు ఆమెకు ఆరు నెలల జైలు, 5వేల జరిమానా విధించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

