బ్రెయిన్ క్యాన్సర్ రోగుల జీవితకాలాన్ని పెంచే అద్భుత ఆవిష్కరణ
బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలో సరికొత్త మార్పు తీసుకొచ్చేలా కాలిఫోర్నియా యూనివర్సిటీలోని శాన్ఫ్రాన్సిస్కో మెడికల్ సెంటర్ సరికొత్త ఆవిష్కరణ చేసింది. జ్ఞాపకశక్తిని వేగంగా దెబ్బతీసి చావుకు కారణమయ్యే క్యాన్సర్ కణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
- భారత శాస్త్రవేత్త సారథ్యంలోని బృందం ఘనత
తిరువనంతపురం: బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలో సరికొత్త మార్పు తీసుకొచ్చేలా కాలిఫోర్నియా యూనివర్సిటీలోని శాన్ఫ్రాన్సిస్కో మెడికల్ సెంటర్ సరికొత్త ఆవిష్కరణ చేసింది. జ్ఞాపకశక్తిని వేగంగా దెబ్బతీసి చావుకు కారణమయ్యే క్యాన్సర్ కణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
యాంటీ సీజర్ డ్రగ్ ట్యూమర్ సెల్స్ హైపరాక్టివిటీని తగ్గించడంతోపాటు వాటి పెరుగుదలను నియంత్రిస్తుందని తిరువనంతపురానికి చెందిన శాస్త్రవేత్త సరితా కృష్ణ నేతృత్వంలోని బృందం గుర్తించింది. సంబంధిత అధ్యయనం ‘నేచర్’లో ప్రచురితమైంది.
గ్లియోబ్లాస్టోమాతో బాధపడే రోగులకు ఈ ప్రయోగం ప్రయోజనకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రెయిన్ సర్క్యూట్‌ను సవరించడం ద్వారా గ్లియోమా రోగుల్లో మెదడు కార్యకలాపాల క్షీణతకు కారణమయ్యే మునుపు తెలియని మెకానిజాన్ని సరితాకృష్ణ, సహచర శాస్త్రవేత్త షాన్ హార్వీ-జంపర్ గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

