రైల్వే సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ రాజీనామా
రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు ఆయన రాజీనామాను రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ము తక్షణమే ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
న్యూఢిల్లీ: రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు ఆయన రాజీనామాను రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ము తక్షణమే ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
2024 నుంచి కేంద్ర మంత్రి మండలిలో కొనసాగుతున్న రవ్నీత్ సింగ్ బిట్టూ వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగనున్న ఎన్నికలపై దృష్టి సారించే అవకాశం ఉన్నదని సమాచారం. బిట్టూ 2024లో బీజేపీలో చేరి, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజ్యసభ స్థానానికి రాజస్థాన్ నుంచి ఆయన ఎన్నికయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

