కులం ప్రస్తావన తెస్తే కొడతా
కుల రాజకీయాలు చేస్తున్న వారిపై కేంద్ర మంత్రి నితిన్ గడరీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరైనా తనతో కుల ప్రస్తావన తెస్తే, వాడిని కొడతానని ఆయన అన్నారు.
- కేంద్ర మంత్రి గడరీ
ముంబై, మే 2 (నమస్తే తెలంగాణ): కుల రాజకీయాలు చేస్తున్న వారిపై కేంద్ర మంత్రి నితిన్ గడరీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరైనా తనతో కుల ప్రస్తావన తెస్తే, వాడిని కొడతానని ఆయన అన్నారు. శుక్రవారం నాగ్పూర్లో మేడే సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చాలా మంది కుల, మతాల పేరుతో సమాజాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అభివృద్ధి, సౌకర్యాల విషయంలో తనకు ఏ వర్గంపై ఎలాంటి వివక్ష లేదన్నారు. దేశాభివృద్ధిలో కార్మికులు చేసిన సేవలను గడ్కరీ ఈ సందర్భంగా ప్రశంసించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

