కోవిడ్ టెర్రర్.. అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సమావేశం
Mansukh Mandaviya కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ఇవాళ ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నత అధికారులతో సమావేశం అయ్యారు. దేశంలో ఉన్న కోవిడ్19 పరిస్థితులపై ఆయన సమీక్షించారు. ఢిల్లీలో ఆయన అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం చైనాలో మళ్లీ కోవిడ్ వేవ్ వస్తున్నట్లు వార్తలు వెలుబడుతున్నాయి. లక్షల సంఖ్యలో మళ్లీ జనం ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్నింగ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న కోవిడ్ పరిస్థితులపై కేంద్ర మంత్రి మాండవీయ సమీక్షించారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ఇవాళ ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నత అధికారులతో సమావేశం అయ్యారు. దేశంలో ఉన్న కోవిడ్19 పరిస్థితులపై ఆయన సమీక్షించారు. ఢిల్లీలో ఆయన అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం చైనాలో మళ్లీ కోవిడ్ వేవ్ వస్తున్నట్లు వార్తలు వెలుబడుతున్నాయి. లక్షల సంఖ్యలో మళ్లీ జనం ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్నింగ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న కోవిడ్ పరిస్థితులపై కేంద్ర మంత్రి మాండవీయ సమీక్షించారు.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితి సీరియస్గా ఉందని, చైనాలో ఏం జరుగుతుందో చూస్తున్నామని, ఆ దేశంలో ఆరోగ్య వ్యవస్థ స్తంభించిపోయినట్లు కాంగ్రెస్ నేమ మనీష్ తివారి ఆరోపించారు. చైనా నుంచి వచ్చే, వెళ్లే విమానాలను నిలిపివేయాలని ఆయన కోరారు. ఇతర దేశాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నట్లు కాంగ్రెస్ నేత తెలిపారు.
కోవిడ్ వేరియంట్లను ట్రాక్ చేసేందుకు పాజిటివ్ పేషెంట్లకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

