పీహెచ్డీ అ్మడిషన్లకు కొత్తరూల్స్..నిబంధనలు సవరించిన యూజీసీ!!
పీహెచ్డీ అడ్మిషన్ల కోసం యూజీసీ నిబంధనలను సవరించింది, నెట్/జేఆర్ఎఫ్ కాకుండా వర్సిటీ ప్రవేశ పరీక్ష ద్వారా 40% సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పీహెచ్డీ ప్రోగ్రామ్లను "రీ ఓరియంట్" చేయాలనే ఆలోచన ఉందని అధికారులు తెలిపారు.
పీహెచ్డీ అడ్మిషన్ల కోసం యూజీసీ నిబంధనలను సవరించింది, నెట్/జేఆర్ఎఫ్ కాకుండా వర్సిటీ ప్రవేశ పరీక్ష ద్వారా 40% సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పీహెచ్డీ ప్రోగ్రామ్లను “రీ ఓరియంట్” చేయాలనే ఆలోచన ఉందని అధికారులు తెలిపారు.
యూజీసీ చైర్మన్, సభ్యులతో మార్చి 10న నిర్వహించిన 56వ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ఇకనుంచి నెట్ లేదా స్లెట్లో అర్హత సాధించినవారితో 60శాతం సీట్లను భర్తీచేస్తారు. వర్సిటీ ప్రవేశ పరీక్ష ద్వారా 40% సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ నిర్ణయాన్ని యూజీసీ చైర్మన్ ఎం. జగదీశ్కుమార్ గురువారం ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన నియమ, నిబంధనలు త్వరలోనే యూజీసీ వెబ్సైట్లో ఉంచుతారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- NET
- PHD
- phd entrance
- slet
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

